BJP spokesperson Rakesh Reddy has strongly condemned the indecent remarks made by TRS MLA Mainampalli Hanumantha Rao on Bandi Sanjay. He warned that the language used against Sanjay was vile and that he would take legal action against it.
#Telanganabjppresident
#Bandisanjay
#Bjpcorporator
#Flaghoisting
#desputes
#policestation
#Rakeshreddy
#Bjpspokesperson
#Telangana
#Trs
టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు, బండి సంజయ్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీజేపి అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి తెలిపారు. సంజయ్ మీద ప్రయోగించిన భాష నీచంగా ఉందని, దీనిపై న్యయపోరాటం చేస్తామని హెచ్చరించారు.